అషురెడ్డి.. పరిచయం అవసరం లేని పేరు. హాట్ హాట్ ఫోటో షూట్స్ సెలబ్రిటీ అయిన అషురెడ్డి..బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకొని మరింత పాపులర్ అయ్యింది. ఇటీవల వర్మ తో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి వైరల్ గా మారింది. ఈ క్రమంలో అషురెడ్డితో నాకు పెళ్ళైపోయింది..ఆమె నేను లేచిపోయాం అంటూ సంచలనం రేపాడు బుల్లితెర కమెడియన్. ప్రస్తుతం ఈయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అదిరింది షోతో వెలుగులోకి వచ్చిన హరితో అషురెడ్డి […]