పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాలు , మరోవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ ఫై హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు తమిళ్ మూవీ రీమేక్ చేయబోతున్నాడు. ఇవి ఇలా ఉండగానే సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ లో పవన్ […]