ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఆత్మీయుల మధ్య ఈ వివాహం జరిగింది. సునీత రెండోపెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది సునీత నిర్ణయంపై మద్దతుగా నిలుస్తున్నారు. మరొకొందరు సునీత రెండో పెళ్లిని విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలు చేసేవారికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. రామ్ – సునీతలు […]
సింగర్ సునీత, బిజినెస్మెన్ రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అట్టహాసంగా జరిగిన ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చిన సునీత నూతన జీవితం ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రామ్‌తో సునీతకు ఎప్పుడు ఎలా పరిచయం ఏర్పడిందనే అనుమానం అందరిలో ఉంది. దీనిపై ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘రామ్‌తో పరిచయం […]
తెలుగు సింగర్ సునీత మొదటి వివాహం జరిగిన కొన్ని నాళ్ళకు సునీత ఆమె భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆ సమయంలో ఆమె తన కుటుంబ బరువు బాధ్యతలు తీసుకొని, సినిమాల్లో మొదట సింగర్ అవ్వుదామని వస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూ లో ఆమె చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకు గాయనిగా సినిమాల్లో అవకాశాలు రావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే సునీత రెండో […]