చిరంజీవి నటించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ మీద తీసిన సైరా నరసింహ రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ అడ్డంగా బోల్తా పడింది.. సౌత్ లో నష్టాలూ రాక పోయిన నార్త్ లో మాత్రం బారి నష్టాలూ చవి చూసింది.. 60 కోట్లకి అమ్మితే 55 కోట్లు నష్టం వచ్చింది, అంటే వచ్చింది కేవలం 5 కోట్లు.. ఇలా చాలానే నష్టాలూ ముట కట్టుకున్నాడు నిర్మాత రామ్ చరణ్.. ఇప్పుడు మళ్ళీ ఇంకో రూపం లో 20 […]
చిరంజీవి నటించిన సైరా అన్ని విధాలుగా నిరాశపర్చిన కానీ తమిళ లో రికార్డు సృష్టించింది.. ఒక డబ్బింగ్ సినిమా కి 15. 5 టి ఆర్ పి అంటే చాలా ఎక్కువ.. అసలు ఇంత వస్తుంది అని అనుకోలేదు ఎవరు.. చిరంజీవి నటించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా.. నయనతార,తమన్నా , సుదీప్ , విజయ్ సేతుపతి పాత్రలలో ఈ సినిమా తమిళ్ లో రికార్డు సృష్టించింది..
చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చరణ్ ప్రతిష్టాత్మకంగా తోసుకొని భారీగా ఖర్చుపెట్టి తీశారు.. ఇప్పుడు చిరంజీవి వాటి లెక్కలను తెప్పించుకొని రెండు రోజులు నుంచి చూస్తున్నారట.. ఎక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.. హిందీ లో ఎందుకు కలెక్షన్స్ రాలేదు ఇలా… ఈ లెక్కలలో 7 కోట్లు జూనియర్ ఆర్టిస్ట్స్ కి పే చేశారు అని వినికిడి.. అంటే ఇంకా చిత్రం లో నటించిన బడా యాక్టర్స్ కి ఎంత ఇచ్చి ఉంటారో ఆలోచించవచ్చు.. […]
సైరా నరసింహ రెడ్డి సినిమా 50 రోజులు పూర్తి అవ్వడం తో ఈ నెల 21న అమెజాన్ లో విడుదల కి అంతా సిద్ధం చేశారు. ఇంకా అక్కడక్కడ సినిమా థియేటర్లలో ఉన్న కానీ అమెజాన్ రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అడ్డం గా బోల్తా పడిన టాలీవుడ్ లో బాగానే డబ్బులు వచ్చాయి.. మొత్తం మీద 175కోట్ల వరకు వసూల్లు రాబట్టింది సైరా. చిరంజీవి చేసిన మొదటి బయోపిక్ .. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి […]