ఎఫ్2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు అనిల్ రావిపూడి దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను భారీగా ప్లాన్ చేసాడు. ఎఫ్ 3 సినిమాలోనూ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా…తమన్నా మెహ్రీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టగా ఇటీవలే షూటింగ్ లో ఫ్యామిలీ మొత్తం జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా అనిల్ రావి పూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది. […]
మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాల కోసం రెడీ అవుతోంది. అయితే ఆ మధ్య బొద్దుగా మారిన తమన్నాని చూసి చాలా మంది షాకయ్యారు. తమన్నా కరోనా వలన కొద్ది రోజులు ఖాళీగా రెస్ట్ తీసుకుంది. తరచు వర్కవుట్స్ చేసే వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావడం సహజమే. మెడికేషన్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడడం వలన తమ్మూ లావైపోయింది. అయితే పాత […]