మిల్కీ బ్యూటీ తమన్నా అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని , ముంబై కి చెందిన ఓ బిజినెస్ మాన్ తో ఏడడుగులు వేయబోతుందని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతుండడం తో అభిమానులంతా నిజమే కావొచ్చని ఆమెను అడగడం మొదలుపెట్టారు. అయితే ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ లో పెళ్లి ఫై ప్రశ్నించగా..ఆమె సమాధానం చెప్పకతప్పలేదు. ‘‘వాస్తవానికి సోషల్ మీడియాలో కొందరు నా […]