రాజకీయ ఎంట్రీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయ పార్టీ పెట్టబోనని ప్రకటించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశారు. డిసెంబర్ 31న కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పిన కొద్ది రోజులకే తలైవా యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంపై మరో సీనియర్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ నిరాశను వ్యక్తం చేశారు. కొత్త పార్టీ ప్రకటనను ఉపసంహరించుకుంటానని రజనీ చేసిన ప్రకటన తనను తీవ్ర […]