టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తనదైన శైలిలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ , జడ్పీటీసీ ఎన్నికల గురించి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించమని ప్రకటించారు. దేనివల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని అన్నారు. టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని , జగన్ చాలా తెలివైనవాడని , టీడీపీ పార్టీవాళ్ళం అతి కష్టమ్మీద నామినేషన్లు వేశాం. నామినేషన్లు ఇలా వేస్తే పోలింగ్ సవ్యంగా జరిగే అవకాశాలు తక్కువ. […]
నెల్లూరు జిల్లా అట్లూరు మండలం ఇసుకపల్లిలో శివాలయం పునః ప్రతిష్ట వివాదంగా మారింది. ఇసుకుపల్లి ఎంఎల్‌సి బీద రవిచంద్ర యాదవ్ స్వగ్రామం కావటం విశేషం. ఇక్కడ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలను అయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ప్రతిష్ట సందర్బంగా శివుడికి అభిషేకం కోసం సముద్రం నుంచి నీటిని తీసుకువస్తున్నారు. కొంతమంది మత్స్యకారులు తాగి మద్యం బాటిల్స్ సముద్రం నుంచి వచ్చే దారిలో వేసినట్లు తెలుసుకున్న బీద రవిచంద్ర అగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో మత్స్యకార […]
అమరావతి రాజధాని ప్రజలకు ఇది కష్టాల సంక్రాంతి అని టీడీపీ అధినేత. చంద్రబాబు అన్నారు . ఇది అమరావతి రాజధాని 29 గ్రామాల సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ లోకి ఐదు కోట్ల ప్రజల సమస్య. రికార్డ్ స్థాయి లో రైతులు భూమిని ఇచ్చారు.. కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా రాజధాని తరలింపు కారణంగా మనోవేదనతో చనిపోతున్నారు. ఇంకా వైస్ జగన్ మూర్ఖుడని ,అందరూ బాధపడితే.. తాను ఆనందించడం జగన్ స్వభావం, జగనుది పైశాచిక ఆనందం అని అన్నారు, […]
మాజీ ఎంపీ టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు… రాయపాటి చెందిన పలు కార్యాలయాల్లో ( హైదరాబాద్ కావూరి హిల్స్‌లోని .. బెంగళూరు, గుంటూరులో ) అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధినిధం చేసుకున్నట్టు తెలుస్తుంది.. రాయపాటి గతం లో ఇండియన్ బ్యాంకు లో 300 కోట్లు అప్పు తీసుకున్నారు ఆ లోన్ చెల్లించక పోవడం తో ఆయన మీద ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ […]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండేటి కోట రామ రావు (బుజ్జి ) .. తూర్పు గోదావరికి చెందిన ఈ నేత ఏలూరు ని స్మార్ట్ సిటీ చేయాలనీ చాలా ఆశించారు, శ్రమించారు కానీ ఇలా ఆయన మరణం ఏలూరు కి తీరని లోటు .. నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడం తో ఆయనని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు .. ఈ మరణం తో టీడీపీ కి తీరని లోటు.. చిన్న వయసు లోనే ఒక […]
బీద మస్తాన్ రావు, ఈయన పేరు తెలియని ఓటర్ ఉండడు నెల్లూరు జిల్లా లో.. నెల్లూరు ఎంపీ గా నిలుచొని ఓడిపోయారు.. ఆదాల చివరి నిమిషం లో పార్టీ మారడం తో ఇంకా ఈయన రంగం లోకి దిగారు.. నెల్లూరు వాసులకి తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్.. బీద మస్తాన్ రావు నెల్లూరు టీడీపీ పార్టీ ఫండింగ్ అని. ఆయనే టీడీపీ కి ఆయుపట్టు నెల్లూరు లో . ఎలానో పేరు ఉన్న ఇక సీనియర్ నేత పెద్ద […]
తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్పగాయమైంది. వెంటనే ఆయనకు నక్కపల్లిలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలంగాణ లో జరిగినట్టే ప్రతిపక్షం లేకుండా పోతుంది ఏమో అని కంగారు ప్రజలలో ఇప్పటికే మొదలయ్యింది… ఒక్కోరు గా టీడీపీ నుంచి వైస్సార్సీపీ లోకి చేరిపోతున్నారు.. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక కర్నూల్ లో జరిగిన ఒక సమావేశం లో మాట్లాడుతు తొందరలో ఇంకో టీడీపీ నాయకుడు పార్టీ ని వదిలి వైస్సార్సీపీ లో చేరుతున్నారు అని చెప్పారు.. ఇప్పటికే వల్లభనేని వంశీ , అవినాష్ చేరడం వాళ్ళ […]
టీడీపీ కొన్ని దశాబ్దాలు పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ , దేశం లోని లోకల్ పార్టీ ల్లో ఒక స్ట్రాంగ్ పార్టీ అని చెప్పవచ్చు , తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు, ఆయన పాలించినప్పుడు కూడా ఎన్నోసార్లు వడిదుడుకులు వచ్చాయి . అయినా కోలుకొని ప్రజలలోకి వచ్చింది . ఎన్టీఆర్ తరువాత అల్లుడు చంద్రబాబు కొన్ని రాజకీయాలు చేసి పార్టీ ని అయితే ఆయన చేజికున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ 2019 నాటికీ టీడీపీ […]
విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మరికొందరితో కలసి హామీదారుగా ఉన్నారు. హామీ గా ఉండి విశాఖలో ఉన్న ఇండియన్ బ్యాంకు లో రుణం తీసుకున్నారు . అయితే తీసుకున్న రుణం చెలించకపోవడంతో బ్యాంకు అక్టోబర్ నెలలో నోటీసులు పంపించింది . నోటీసులతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది . బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో డిసెంబరు ఇరవైన […]
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేనంత కులం గురించి , మతం గురించి, పార్టీ లో డబ్బులు పంచడం తప్ప ఇంకో సమస్య కనిపించడం లేదు. ప్రతిపక్షాలకి. ఇంకా ప్రతి చిన్న నాయకుడు మైక్ ముందు కూర్చొని మతం అంటూ పందికొక్కాలు అంటూ మాట్లాడుతున్నారు.. “నేను కళ్ళు పట్టుకున్న తప్పు ఏంటి ” “వ్యక్తి గత వ్యసనానికి ఇచ్చారా డబ్బులు” : అంటే పార్టీలు డబ్బులు ఇస్తాయి నాయకులకి ఖర్చుపెట్టుకోడానికి అని చెప్తున్నారు ? “విటలాచార్య సినిమాలు తీసాన ? “: […]
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. నిన్న చంద్రబాబు ఇసుక కోసం చేసిన దీక్ష కి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది, అయితే కోదిరోజుల వరకు టీడీపీ లో ఉన్న వల్లభనేని వంశీ , దేవినేని అవినాష్ వైస్సార్సీపీ లో చేరారు . చేరడమే కాకా టీడీపీ అనేక ఆరోపణలు చేశారు , ఇంకా వల్లభనేని […]
వల్లభనేని వంశీ ఈ మధ్యనే టీడీపీ కి రాజీనామా చేశారు .. చంద్రబాబు నాయకత్వ్యం కింద విజయవాడ కి చాలానే డెవలప్ చేసారు.. టీడీపీ కి వచ్చిన కొన్ని సీట్లలో ఇయనది కూడా ఒక సీట్.. గన్నవరం నుంచి చాల మెజారిటీ తో గెలిచారు.. ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం తో వైస్సార్సీపీ ని పక్కన పెట్టి వంశీ నే గెలిపించారు.. అలాంటి ఆయన టీడీపీ కి రాజీనామా చేయడమే చాల పెద్ద షాక్ ఇంకా […]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైస్సార్సీపీ లో చేరతారని ప్రకటించారు , తెలుగు దేశం పై విమర్శలు చేశారు , ఒక ప్రముఖ లైవ్ డిబేట్ కి వచ్చిన వంశీ తో టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అయ్యాడు , ఆ లైవ్ లో వంశి రాజేంద్ర ప్రసాద్ మధ్య బూతుల పురాణం నడిచింది . డెల్టా కి రావలిసిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా తరలించాలి అని అంటే దేవినేని ఉమా […]
కోడెల కుటుంబం మీద కే టాక్స్ అంటూ ఆంధ్ర రాష్టంలో బాగా వినిపించిన మాట ..ఇపుడు కోడెల లేరు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆయన కుమారుడి మీద కుమార్తె మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు J-టాక్స్ అంటూ ఒక వర్గ మీడియా అంటున్నారు .. జగన్ కి కూడా ఆయన పార్టీ వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. J-టాక్స్ స్టేట్ మొత్తం విస్తరించిందని అంటున్నారు.. ఎలక్షన్స్ లో వైస్సార్సీపీ ఖర్చు […]