ఈ ఏడాది (2020) సంక్రాంతి పోరులో నాలుగు సినిమాలే బరిలో నిలిచినా రెండు చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. మహేష్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు కలెక్షన్ల పరంగా కుమ్మేశాయి. ఈసారి (2021) అంత కలెక్షన్స్ ఉంటాయా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ అన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా వచ్చేసింది.. ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించే అవకాశం ఉంది. థియేటర్లు […]
టాలీవుడ్ సినిమాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. బాహుబలి వంటి చిత్రాలు తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేశాయి. ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతుండగా, ఇవి కూడా తెలుగోడి సత్తా ఏంటో నిరూపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు వందకు పైగా స్ట్రైట్ తెలుగు సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. కాని ఈ సారి కరోనా వలన కనీసం 50 సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. కరోనా మహమ్మారి అన్ని రంగాల కన్నా […]