నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. వరుస పెట్టి సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేసి అలరిస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య , సుగుణ సాంగ్స్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచిన మేకర్స్..ఇప్పుడు మూడో […]