మెగాస్టార్ ఆచార్య సినిమాలో హీరోయిన్ పాత్ర కై త్రిష ను సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ ప్రాజెక్టు కు త్రిష నో చెప్పేసింది. దాంతో ఆ ఆఫర్ కాస్తా అందాల చందమామ కాజల్ ఆగర్వాల్ కు దక్కింది. అయితే తాజాగా మెగాస్టార్ సినిమా కోసం మరోసారి త్రిషను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సినిమా లూసిఫర్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి త్రిషను సంప్రదిస్తున్నారట. […]