టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా తో ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం టీఎన్ఆర్ సోదరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె వెంటిలేటర్ పై చికిత్స తీసుకుని భయటపడ్డారు. అనంతరం టీఎన్ఆర్ సైతం కరోనా బారిన పడ్డారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న తరవాత ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిన్న ఆయన […]