ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు చిత్రసీమ కు కూడా తలనొప్పిగా మారుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ , సినీ విశ్లేషకులు. పాదయాత్ర తో ప్రజల మన్నలను పొందిన జగన్..పాలన లో మాత్రం ప్రజల మన్నలను పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ…ఆ పధకాలను అమలు చేయడం కోసం కొంతమందిని బాధపెట్టి , మరికొంతమందిని సంతోష పెట్టడం ఎవ్వరికి నచ్చడం లేదు. రీసెంట్ గా పెన్షన్ దారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి […]
ఒకప్పుడు హీరోతో సమానంగా హీరోయిన్లు గుర్తుకొచ్చేవారు..కానీ ప్రస్తుతం టక్కుమని ఇద్దరి హీరోయిన్లు పేర్లు , వారు నటిస్తున్న సినిమాలు , హిట్స్ కొట్టిన మూవీస్ పేర్లు చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. హిట్ పడితే మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న భామలు ఇప్పుడు ఛాన్సులు లేక ఖాళీగా ఉన్నారు. సమంత , కాజల్ , రకుల్ , రష్మిక ల పలువురు ఉన్నారు. కెరియర్ మొదట్లో సమంత తన దూకుడు ను కనపరిచింది. […]
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా ఐటీ అధిఅక్రూలు సినీ , రాజకీయ , బిజినెస్ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు 15 బృందాలు సోదాలు చేయడం చేసారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ బ్యానర్ గా మైత్రి మూవీ మేకర్స్ […]
నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోనూసూద్ పేర్కొన్నారు. డాక్టర్ల సూచన మేరకు ఆయన ముందుగానే క్వారంటైన్ లోకి వెళ్లినట్టు వెల్లడించారు. తన ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఎవ్వరూ కంగారు పడవద్దని ఇది ప్రజల సమస్యలు తీర్చడానికి కావాల్సినంత సమయాన్ని ఇస్తుందని తెలిపారు. అంతే కాకుండా మీ అందరి […]
కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమచారం ప్రకారం వైద్యారోగ్యశాఖ రాష్ట్రంలో థియేటర్ లు మూసివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. థియేటర్లు మూసివేయాలని అది కుదరకపోతే సీటింగ్ కెపాసిటీని యాబై శాతానికి కుందించాలని ప్రతిపాధించింది. థియోటర్లలో కరోనా పెరిగే […]
సెలబ్రెటీలు ఏం దరించినా కాస్ట్లీగానే ఉంటాయి. అంతే కాంకుడా అందర్నీ ఆకర్షిస్తాయి. తాజాగా ఎన్టీఆర్ దరించిన మాస్క్ కూడా ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. దాంతో ఆ మాస్క్ దరెంత అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. కాగా ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ ను యూఎస్ కు చెందిన ఓ స్పోర్ట్స్ బ్రాండ్ మాస్క్ ను ధరించారు. ఆ మాస్క్ ధర ఎంతని నెట్ […]
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన ఒప్పందం కుదుర్చుకుని సినిమా చేయలేదని దాంతో ప్రస్తుతం చేస్తున్న “అంటే సుందారినికి” సినిమాను పక్కన పెట్టి తనతో సినిమా పూర్తి చేయాలనీ ఫిర్యాదు చేసాడు. అంటే ఎవరు సుందరానికి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో తన సమస్య పరిష్కారం అయ్యాకనే ఈ సినిమా ముందుకు వెళ్లాలని అన్నారు. వివేక్ ఆత్రేయ డెబ్యూ మూవీ “మెంటల్ మదిలో” సినిమాను రాజ్ […]
ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో వరుస సినిమాలు బోల్తా పడటంతో శృతి హాసన్ కు ఐరన్ లెగ్ అన్నారు. కాగా “గబ్బర్ సింగ్” సినిమాతో తాను ఐరన్ లెగ్ కాదని గోల్డెన్ లెగ్ అని శృతి ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శృతి హాసన్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుని ఫుల్ బిజీ అయ్యింది. ఆ తరవాత ఇండస్ట్రీలో తిరిగి చూసుకోలేదు. ఇక సంక్రాంతికి విడుదలైన “క్రాక్” సినిమాతో మరోసారి శృతిహాసన్ తన […]
సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడిపై సినీ నటి శ్రీ సుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీసుధ గతంలో శ్యాం కే నాయుడిపై పొలిసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసు ఉపసంహరించుకోవాలంటూ అతడు బెదిరింపులకు గురిచేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. శ్రీసుద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గతంలో శ్రీసుధ తనను శ్యామ్ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లు కలిసి ఉంది మోసం […]
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చెక్’. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో నితిన్ ఖైదీ పాత్రలో నటించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో […]
సంక్రాంతి కి విడుదలైన సినిమాలో సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమా “క్రాక్”. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ రొటీన్ గా ఉన్నా సినిమాలో రవితేజ పెర్ఫామెన్స్.. సినిమా స్క్రీన్ ప్లే సినిమాకు హిట్ టాక్ తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమాతో దర్శకుడు గోపిచంద్ మలినేని కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే క్రాక్ కి ముందే గోపిచంద్ “మైత్రీ మూవీస్” తో సినిమా చేయడానికి […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత ఆయన “లూసిఫర్” రీమేక్ లో నటించనున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సినిమాకు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి “లూసిఫర్” లో హీరోయిన్ ఉండదు కానీ మెగాస్టార్ సరసన ఈ చిత్రంలో నయనతార నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం జనవరి 21 […]
టాలీవుడ్ విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నిర్మాత వి.దొరస్వామి రాజు మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో ఆయన బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించడం తో మరణించారు. ఆయన మృతదేహం ఇప్పుడు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఉంది. ఆయన (విడిఆర్). వి.ఎం.సి ఆర్గనైజేషన్స్ (విఎంసి ప్రొడక్షన్స్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిల్మ్స్, విఎంసి 1 కంపెనీ, విఎంసి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, విఎంసి పిక్చర్ ప్యాలెస్ లను స్థాపించారు. చిత్ర నిర్మాత గానే […]
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ మెగాస్టార్ సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరవాత చిరు పలానా సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే చిరు ఈ సినిమా తరవాత “లూసిఫర్” రీమేక్ లో నటించబోతున్నారట. […]
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 న రానా “సౌత్ బే” పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. దీని ద్వారా కిడ్స్ కోసం కార్టూన్ వీడియోలు, ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోలతో కంటెంట్ ను రూపొందిస్తున్నారు. ఈ డిజిటల్ మీడియా కోసం కొన్ని ప్రమోషనల్ వీడియోలను సైతం చిత్రించారు. దీని కోసం యూట్యూబ్ స్టార్ లతో ప్రమోషన్ లు చేయించారు. కాగా ఈ […]