టాలీవుడ్ పై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు టెక్నీషియన్స్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అంతే కాకుండా మరికొందరు నటీనటులు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళుతున్నారు. తన హెయిర్ స్టైలిష్ కు కరోనా రావడం తో ప్రభాస్ ఇప్పటికే ఐసోలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కరోనా బారిన […]