నందమూరి బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి అని బ్లాక్ బస్టర్ గానే నిలిచాయి. ఒక్క సినిమా తప్ప అదే “పలనాటి బ్రహ్మనాయుడు”. ఈ చిత్రానికి పరుచూరి గోపాల కృష్ణ మాటలు అందించాడు. అయితే ఈ చిత్రం ప్లాప్ కావడానికి ఆయన కొన్ని కారణాలు చెప్పాడు. అవేమిటి అంటే ఆ చిత్రంలో బాలకృష్ణ తొడగొట్టి చిటికే వేస్తే విలన్ జయప్రకాష్ రెడ్డి కుర్చీ వెనక్కి వెళ్లిపోవడం అనేది ఆ చిత్రానికి మైనస్ […]