సాధారణ ప్రజలు వేసుకునే దుస్తులు వెయ్యో..రెండు వేలో ఉంటాయి. చెప్పులు ఐదు వందల నుండి వెయ్యి వరకు ఉండొచ్చు. కానీ సెలబ్రెటీలు వేసుకునే దుస్తులు, చెప్పులు, బ్యాగులు ఇలా దేని ధర చుసినా సామాన్యుడికి దిమ్మ తిరగాల్సిందే. బట్టలు, బ్యాగుల ధరలు పదివేల నుండి లక్షల్లో ఉంటున్నాయంటే నమ్మాల్సిందే. ఒకవేళ నమ్మలేకపోతే గూగుల్ తల్లిని అడిగినా చెప్పేస్తుంది. ఇక ప్రస్తుతం సెలబ్రెటీలు ధరించే యాక్ససరీస్ బ్రాండ్లు వాటి ధరలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ త్రిష […]