టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నారట. అదేంటి ఇప్పటికే సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ మళ్లీ అసిస్టెంట్ గా మారటం ఏంటనుకుంటున్నారా.? అయితే వెంకీ సహాయ దర్శకుడిగా మారేది గురువు త్రివిక్రమ్ సినిమా కోసమేనట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ కోసం వెంకీ కూడా పనిచేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తరవత మహేష్ ఏ దర్శకుడి సినిమాలో నటిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఈ సినిమాలో కథానాయికలు గా కనిపించనున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా వచ్చి ఏడాదైనా సందర్బంగా పార్టీ నిర్వహించారు చిత్ర బృందం. ఈరోజు సోమవారం గీతా ఆర్ట్స్ ఆఫీసులో ”అల వైకుంఠపురంలో రీ-యూనియన్ బాష్” అంటూ బన్నీ అండ్ టీమ్ ఓ గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేశారు. కరోనా కారణంగా పార్టీ కేక్ కటింగ్ తరువాత స్పాన్ తో పార్టీ చేసుకోవడం కొత్తగా ఫీల్ అయ్యారు చిత్ర యూనిట్. కాగా ఏడాది క్రితం వచ్చిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడో వారం నుంచి షురూ కానున్నాయి.. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుబాటిని రెండవ హీరోగా ఖరారు చేయడంతో ఈ చిత్రాన్ని బాహుబలికి తక్కువేం కాదని ట్రేడ్ చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండడంతో ఈ […]
తెలుగులో మరో ఏటీటీ యాప్ రాబోతుంది. “ఫ్రైడే మూవీస్” అనే కొత్త ఏటీటీ యాప్ ను లాంచ్ చెయ్యబోతున్నారు. “ఆహా” టీమ్ లో ఉండే కొంత మంది ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. “పే ఫర్ వ్యూ” పద్దతిలో ఈ యాప్ ద్వారా కొత్త సినిమాలను చూడవచ్చు. త్రివిక్రమ్, సుకుమార్ లు ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా బయట టాక్ వినపడుతుంది.తెలుగులో వచ్చిన మొదటి ఏటీటీ యాప్ శ్రేయస్ ది. ఇందులో […]
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్ కన్సర్ట్ జరుపుకుంటున్న సందర్భంగా మాట్లాడుతూ – “ఓ రూమ్‌లో మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో పెద్దగా ట్రాఫిక్ లేని సమయంలో 30 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల పెద్దాయన కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే సామజవరగమన. తన వయసు నుంచి దిగి ఆయన, తన వయసును ఎక్కి తమన్ కలిసి ఓ కామన్ పాయింట్‌ను కలిపి ఈ చిత్రానికి స్థాయిని […]
అల్లు అర్జున్ కి తెలుగు లోనే కాదు మలయాళం కూడా మంచి మార్కెట్ ఉంది.. హిందీ లోను డబ్ చేస్తే రైట్స్ బాగానే పలుకుతాయి.. ఇంకా అలాంటి స్టార్ రెమ్యూనరేషన్ ఎక్కువే తీసుకుంటారు మరి.. కానీ ఏకంగా 25 కోట్లు అంటే మరి ఎక్కువే కదా..యంత మార్కెట్ ఉన్న.. ఆలా వైకుంఠపురం లో కి గాను అల్లు అర్జున్ 25 కోట్లు తీసుకున్నట్టు వినికిడి.. ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ 15 కోట్లు అలానే పూజ హెగ్డే కి […]