ఉదయ్ కిరణ్ చనిపోయి ఇప్పటికి ఆరు సంవత్సరాలు గడిచిన ఇంకా ఆయన తెలుగు సినీ అభిమానుల గుండాలలో బతికే ఉన్నారు.. చిత్రం తో మొదలు అయినా ఆయన సినీ ప్రస్థానం.. వరుస హిట్టులతో దూసుకు పోయింది..ఉన్నటుండి ఏం అయ్యిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన కరియర్ గ్రాఫ్ పడిపోయింది.. అవకాశాలు రాలేదు, వచ్చిన కానీ ఆ కథలు బాగాలేవు… ఆయనకి నచ్చలేదు.. టాప్ పోసిషన్ లో ఉన్న యువ హీరో ఒక్కసారి గా ఇంచు మించు పాతాళానికి […]
ఉదయ్ కిరణ్, 2000 సంవత్సరంలో తన కెరీర్ స్టార్ట్ చేసీ హ్యాట్రిక్ హిట్ల తో ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకొనేలా చేశాడు , కారణాలు తెలియవు గాని ఉదయ్ కిరణ్ కెరీర్ 2004 తో పూర్తిగా పడిపోయింది. వచ్చిన అవకాశాలు నిలబడటంలేదు , కొత్త అవకాశాలు రావడంలేదు . చిరంజీవి కూతురు నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాక ఎన్నో సినిమాలు ఉదయ్ కిరణ్ నుండి జారిపోయాయని అప్పట్లో గుసగుసలు . 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో కెరీర్ నిలబెట్టుకోవడానికి […]