బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సినీ , రాజకీయ ప్రముఖులను కవర్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ మధ్యనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ అంటూ ఆహా టీం చాల హడావిడి చేసి అంచనాలు పెంచింది. మొదటి ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భాంగా డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ చేయగా..రెండో ఎపిసోడ్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. మొదటి ఎపిసోడ్ సరదా..సరదా […]
పవన్ కళ్యాణ్ అన్స్టాబుల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13 న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ 2 కు ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓ టాక్ షో కు హాజరు కావడం..అది కూడా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కు రావడం తో అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా […]
తొడ కొట్టాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే..చాల సినిమాల్లో బాలకృష్ణ తొడలు కొట్టి విశ్వరూపం చూపించారు. ఇక ఇప్పుడు బాలయ్య తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తొడకొట్టాడట. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ 2 కు పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో షో లో హైలైట్స్ ఏంటి అనేవి బయటకువస్తున్నాయి. ఇప్పటికే పలు విషయాలు […]
ఓ రోజు ముందే స్ట్రీమింగ్ అవుతుంది ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 1. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ ముంగిపు కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ […]