ఈ మధ్య పలు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వుతున్నాయి. ఎన్టిఆర్ నటించినటువంటి ఊసరవెల్లి చిత్రం అక్కడ రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక్కడ ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఆ చిత్రం బాలీవుడ్ కి వెల్లుతుండటంతో సర్వత్ర ఉత్కంట నెలకొంది. ఈ మధ్య పలు టాలీవుడ్ చిత్రాలు యూట్యూబ్లో హింది డబ్బింగ్ వెర్షన్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను రాబడుతున్నాయి. అక్కడి ప్రజలనుండి మన […]