పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తరవాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. లైంగిక వేధింపులు ఎదురుకుంటున్న మహిళల హక్కుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమాలో అంజలి, నివేదిత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రాన్ని ఎప్రిల్ 9 న థియేటర్ లో విడుదల చేసారు. ఈ సినిమాకి […]