పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.పవన్ […]