పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తరవాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. లైంగిక వేధింపులు ఎదురుకుంటున్న మహిళల హక్కుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమాలో అంజలి, నివేదిత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రాన్ని ఎప్రిల్ 9 న థియేటర్ లో విడుదల చేసారు. ఈ సినిమాకి […]
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్టటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. తిరుపతి సభ అనంతరం ఆయనకు కొంత అలసట అనిపించిందని కరోనా టెస్ట్ చేసుకోగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. కానీ డాక్టర్ల సూచన మేరకు ఆయన […]
జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది కరోనా భారిన పడ్డారు. దాంతో డాక్టర్ ల సలహా మేరకు పవన్ ముందు జాగ్రత్తగా క్వారన్టైన్ లోకి వెళ్లారు. గత వారం రోజులుగా పవన్ పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతూ వస్తున్నారు. వారంతా పవన్ కు సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. దాంతో ముందు జాగ్రత్తగా కరోనా నివారణలో భాగంగా పవన్ క్వారన్టైన్ కు వెళ్లారు. అంతే కాకుండా […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా బెనిఫిట్ షోను వేశారు. అయితే ఏపీలో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకోపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు వేలకు వేలు పెట్టి టికెట్ లు కొన్న అభిమానులకు షాక్ తగిలింది. దాంతో పలు ప్రాంతాల్లో అభిమానులు ధర్నాలకు […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరవాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ తెరపైకి వస్తున్నారు. దాంతో వకీల్ సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు తగినట్టుగా మార్పులు చేశారు. ఇక ఈ సినిమా ఎప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇక […]
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఎప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది. యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు బంజారాహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపాలని జె మీడియా ఫ్యాక్టరీ బంజారాహిల్స్ పోలీసులకు అనుమతి కోరుతూ లేఖ రాసారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో వకీల్ సాబ్ కు జోడీగా శృతి హాసన్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. లైంగిక వేధింపులు ఎదురుకున్న మహిళల హక్కులకోసం పోరాటం చేసే కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక సోమవారం ఈ ట్రైలర్ ను చిత్ర […]
రీఎంట్రీ తరవాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్నాయి. చాలా కాలం గ్యాప్ తరవాత పవన్ మళ్లీ వస్తుండటంతో సినిమాపై ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో వకీల్ సాబ్ నుండి ఎప్పటికప్పడు మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్టేట్ ను ఇచ్చారు. ఈ సినిమా డబ్బింగ్ ను […]
కరోనా కారణంగా గతేడాది సినీ ఇండస్ట్రీ త్రీవ్రంగా నష్టపోయింది. దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడే ఉన్నాయి. దాంతో థియేటర్ల వ్యాపారం కూడా తీవ్రనష్టాలను చూడాల్సి వచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్యతగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో సినిమాలు విడుదలవడం మొదలయింది. ఇక థియేటర్ ల రీ ఓపెన్ తరవాత విడుదలైన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు ఘన విజయాలు సాధించడం..మంచి కలెక్షన్ లు రావడంతో ఇండస్ట్రీ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇక […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బోనీకపూర్ దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు..వారి హక్కుల కోసం పోరాటం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ కల్యాణ్ కు జంటగా శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ […]
రీ ఎంట్రీ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్య పై కథ బేస్ అయ్యి […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బోణీకపూర్ మరియు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ […]
టాలీవుడ్ లో కరాటేలో ప్రావీణ్యం ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ తన మార్షలాడ్స్ కళను “అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్” సినిమాలో ప్రదర్శించారు. దాంతో పవన్ కు కరాటే పై ఉన్న పట్టు చూసి అంతా షాక్ అయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ కరాటే నేర్చుకోవడానికి కారణం ఆయన అన్న మెగాస్టార్ అట. మెగాస్టార్ నాగబాబుకి కరాటే నేర్పించాలని అనుకున్నారట. కానీ నాగబాబు ఆసక్తి చూపలేదట. దాంతో చిరు పవన్ కి ఎలాగైనా కరాటే […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. శృతి హాసన్ పేరుకి హీరోయిన్ పాత్ర అయినప్పటికీ.. సినిమాలో గెస్ట్ రోల్ మాదిరి ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అలా కనిపించే వెళ్లిపోయే క్యారెక్టర్ లో శృతి కనిపించనుంది. ఇప్పుడు దిల్ రాజు శృతి స్క్రీన్ స్పేస్ ను మరింత తగ్గించేశారట. మరోపక్క పవర్ స్టార్ వీలైనంత త్వరగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.పవన్ […]