పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వకీల్ సాబ్ పై ప్రశంసలు కురిపించారు. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని అన్నారు. పవన్ నటన శక్తి వంతంగా ఉందని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ గొప్ప ప్రతిభావంతుడు…అంజలి, అనన్య, నివేదిత హృదయాన్ని హత్తుకునేలా నటించారని అన్నారు. తమన్ సంగీతం […]