పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాగా..పవన్ కు జోడిగా శృతిహాసన్ నటించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ నటన…తమన్ సంగీతం సూపర్ గా ఉన్నాయంటూ అభిమానులు సెలబ్రెటీలు రివ్యూలు ఇస్తున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి వకీల్ సాబ్ పై రివ్యూ ఇచ్చారు. నిన్న […]
దాదాపు మూడేళ్ల తరవాత పవన్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఓ మై ఫ్రెండ్, ఏంసీఏ సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ ను తెరకెక్కించారు. తెలుగు రీమేక్ లో పవన్ ఇమేజ్ కు తగినట్టుగా పలు మార్పులు చేశామని వేణు శ్రీరామ్ ఇదివరకే తెలిపారు. సినిమానుండి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల హక్కుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, బోణీకపూర్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి హాసన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ తరవాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ,బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శృతి […]