వాల్తేర్ వీరయ్య నుండి టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో రాబోతున్న వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే బాస్ […]