ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే ఒకే చెప్పేసాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాకు “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాపై ఓ […]