ప్రస్తుతం మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఘని అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాపై గత కొంతకాలంగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా అవుట్ పుట్ పై వరుణ్ తేజ్ సంత్రుప్తిగా లేరని…షూటింగ్ ఎక్కువ కాలం జరుగుతున్న కారణంగా వరుణ్ తేజ్ జిమ్ చేయలేక కష్టపడుతున్నారని అందువల్ల ఆయన దర్శుకుడిపై […]