చిత్రసీమను ఏ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెట్టదు..ప్రజలకు వినోదాన్ని ఇవ్వడమే చిత్ర పరిశ్రమ పని..అందుకే అధికారంలోకి వచ్చిన ఎవ్వరు కూడా చిత్రసీమ కు హెల్ప్ ఫుల్ గా ఉంటారు తప్ప ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడరు. కానీ ఎందుకు జగన్ సర్కార్ మాత్రం టాలీవుడ్ ను ఇబ్బందికి గురి చేస్తూ వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా టికెట్ రేటును టీ రేటు కన్నా దారుణంగా తగ్గించి నిర్మాతలను , డిస్ట్రబ్యూటర్స్ ను భారీగా నష్టపరిచారు. […]