Venkatesh Narappa Movie Releasing in Theatres on December 13, Narappa Releasing in theatres, narappa, Venkatesh, Srikanth Addala, Priyamani
Vikram Telugu Pre release Event done by Yesterday, Vikram Movie, Venkatesh, Kamal Hassan, Nithin, Harish Shankar, Sudhakar Reddy, Lokesh Kanagaraj
Devi Sri Prasad F3 Movie team Interview Venkatesh, Varun Tej, Anil Ravipudi, Tammannah, Mehereen, Sonal Chauan, Sunil
2018 సంక్రాంతి కి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా “F2”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం అనిల్ రావిపూడి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు f3 అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా…మెహ్రీన్, తమన్నా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఎఫ్-2 సినిమాలో ప్రేమ, […]
పాతకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్‌ను చూసిన ప్రేక్షకులు ఆ తర్వాతి తరంలో స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చూడలేకపోయారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరిగినా ఆ ప్రయత్నం ఆదిలోనే ఆగిపోయింది. హిందీలో వచ్చిన ‘త్రిదేవ్’ (1989) సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈ ముగ్గురు హీరోలతో దాన్ని తెరకెక్కించాలని అగ్ర దర్శక నిర్మాతలకు ఆలోచన వచ్చింది. కాగా ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపడే స్థాయిలో ఈ సినిమా ఉండటం, మూడు పాత్రలకు […]
ఆ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలతో అలరించిన వెంకటేష్ ఈసారి కాస్త రూట్ మార్చాడు. సోలో ఫర్ఫార్ మెన్స్ ఇవ్వడానికి నారప్ప గా వస్తున్నాడు. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప గా రీమేక్ చేస్తున్నాడు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రంలో వెంకటేష్ కు జతగా ప్రియమణి నటిస్తుంది. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. సంగీతం మణిశర్మ అందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి నారప్ప టీజర్ ను విడుదల చేశారు. […]
వరస విజయాలతో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి ఎఫ్ 2 కి సిక్వెల్ గా ఎఫ్3ని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం గత కొన్ని నెలలుగా ఎఫ్3 స్క్రిప్ట్ వర్క్ పై బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మొత్తం అయిదుగురు హీరోయిన్స్ ఉండనున్నారంట. ఎఫ్ 2 లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ ల బృందం మరోసారి ఎఫ్3 లోనూ కనిపిస్తుంది. తమన్నా, మెహరిన్ లు కాకుండానే మరో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకొనున్నారని సమాచారం. […]
మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెంకటేష్ కి ఇంకా నాగ చైతన్య కి ‘వెంకీ మామ ‘ సినిమా తనకి బాగా నచ్చిందని.. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశాను అని తెలిపారు.. టీం మొత్తం ని అభినందించారు.. Read also : ఉల్లి ఎఫెక్ట్ : కోటీశ్వరుడైన రైతుఇప్పుడు ఈ ట్వీట్ సినిమా కి ఒక రకంగా బూస్ట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది ఈ సినిమా కి….. ప్రతి రోజు పండగే, […]
వెంకీ మామ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం ఈ రోజు.. ట్రైలర్ లో కావలిసినంత యాక్షన్, ఫన్, గ్లామర్ ఇంకా అలానే మామ అల్లుడు ప్రేమ.. అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ కలిపి ఈ వెంకీ మామ పక్క హిట్ బొమ్మ లనే కనిపిస్తుంది.. కొంచె దేశ భక్తి కూడా కలిసి ఉంది సినిమా లో ఇక సినిమాలో ఈ అంశము లేదు అనడానికి లేకుండా .. వెంకీ మామ ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకి […]