గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆయన చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలువురుసినీ రంగ ప్రముఖులు, నటీనటులు, గాయనీ గాయకులు వెన్నెలకంటపై మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలను, అజరామర సాహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అగ్ర కథానాయకులందరికీ పాటలు రాసాడు వెన్నెలకంటి. మరి ఈయన రాసిన పాటలు ఏంటో చూద్దాం. నవమన్మథుడు: ఏమన్నావో… ఏమిన్నానో అనంతపురం: కొంటె చూపుతో నీ కొంటె చూపుతో.. […]