టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినట్టు సమాచారం. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను పూరి కనెక్ట్స బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా […]