విజయ్ దేవరకొండ కెరియర్ అయోమయంలో పడిపోయింది. కెరియర్ మొదట్లో వరుస రెండు హిట్లు పడేసరికి మనోడు ఆగలేదు. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడ్డప్పటికీ మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ తో విజయ్ అయోమయంలో పడిపోయాడు. పూరి డైరెక్షన్లో తెరకెక్కిన లైగర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఎంతో చెప్పుకొచ్చాడు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాదు పూరి , […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ డైరెక్టర్ పూరిజగన్నాత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “లైగర్”. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తోంది. ఈ సినిమాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రాన్ని ధర్మా మూవీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. పూరిజగన్నాథ్ కు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఒకరేంజ్ […]
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినట్టు సమాచారం. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను పూరి కనెక్ట్స బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరిజగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయినట్టు సమాచారం. విజయ్ ఈ సినిమాలో ఫైటర్ గా కనిపించనున్నారు. […]
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే సూపర్ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో యూత్ లో భీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలు విజయ్ స్టేటస్ ను అమాంతం పెంచేసాయి. బయట తన యూనిక్ బిహేవియర్ తో కూడా విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటున్నాడు. ఎప్పుడూ భిన్నమైన యాటిట్యూడ్ ను మైంటైన్ ను చేసే విజయ్ యూత్ కు చేరువయ్యాడు. ఫలితమే సోషల్ మీడియాలో […]
కరోనా వైరస్ కారణంగా ప్రజా జీవనం ఆగిపోవడంతో మిడిల్ క్లాస్ వాళ్ళని ఆదుకోడానికి విజయ్ దేవేరుకోండ ఫౌండేషన్ పెట్టి ఫండ్స్ కల్లెక్ట్ చేసారు.. ఈ ఫౌండేషన్ ద్వారా కోటి డెభై లక్షల రూపాయలు వసూలు కాగా 17000 ఫ్యామిలీస్ కు సహాయాన్ని అందించారు .. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా జీవనం చిన్న చిన్నగా సాధారణ పరిస్థితి కి వస్తుండడం తో తన ఫౌండేషన్ ను అధికారికంగా మూసేసారు విజయ్ దేవేరుకోండ.. ప్రజలకు ఇలాంటి […]
విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నలుగురు హీరోయిన్స్ తో కావాల్సినంత విజయ్ మౌత్ పుబ్లిసిటీతో సినిమా విడుదల అయ్యింది.. సినిమా పబ్లిక్ టాక్ లోకి వెళ్తే.. సినిమా కథ అంత ఒక రచయిత చుట్టూ తిరుగుతూ ఉంటుంది.. ఒకటిన్నర సంవ్సతరంలో ఇంట్లో ఉన్న ఒక రైటర్ తో హీరోయిన్ యామిని (రాశి ఖన్నా) తో మొదలు అయ్యే స్టోరీ.. యామిని గౌతమ్ బ్రేక్ అప్.. Read Also […]
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు వేశారు. సినిమాపై భారీ నమ్మకం ఉన్నది. మూడు విభిన్నమైన ప్రేమకథలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది. విజయ్ దేవరకొండకు జోడిగా నలుగురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా గురించి ట్విట్టర్ లో అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. […]
‘వరల్డ్ ఫేమస్ లవర్’, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ లో సందడి చేశారు.. మంగళవారం తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ సెంకడ్ సన్ డౌనర్ పార్టీని జూబ్లీహిల్స్ లోని జూబ్లీ800లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ కి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ ఇ-కామర్స్ బ్రాండ్ మింత్రా లో రౌడీ వేర్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సన్ డౌనర్ […]
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో విజయ్ దేవరకొండ. తనదైన యాటిట్యూడ్ తో యూత్ ని ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో వరల్డ్ ఫెమస్ లవర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ దర్శకత్వం లో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం విజయ్ త్వరలో ఒక స్టార్ హీరో సినిమాలో గెస్ట్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. సూపర్ స్టార్ […]
విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఢాకా ఒక స్టార్ ఇమేజ్.. కానీ ఈయన రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం బాగా ట్రోల్ అవ్వుతున్నాయి.. పింక్ సూట్ లో కనిపించా రు.. ఒక రెండు పిక్స్ బాగా వైరల్ అయ్యాయి.. ఆయన యాంటీ ఫ్యాన్స్ ఆ ఇమేజెస్ ని ఘోరమైన మిమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు.. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ మరి శృతి మించుతుంది అనడానికి ఇలాంటివే ఉదాహరణలు..