టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు భారీ సినిమాలను నిర్మించేందుకు సిద్దమౌతున్నారు. నిర్మాతగా దిల్ రాజు ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ ఆయన ఎక్కువ బడ్జెట్ పెట్టడంలో ఆసక్తి చూపరని ఇండస్ట్రీ లో టాక్. అయితే దిల్ రాజు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలనే సెట్ చెస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడదలై మంచి విజయం సాధించింది. కరోనా కారణంగా ఎక్కువ రోజులు ఆడకపోయినా ఈ […]
కోలీవుడ్ హీరో విజయ్ నటించిన “మాస్టర్” థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల పై ముందు నుండి చర్చ నడుస్తూనే ఉంది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సీటింగ్ కు అనుమతిచ్చింది. అయితే ఈ నిర్ణయంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50 శాతమే సీటింగ్ కు అనుమతిచ్చింది. కానీ కోర్టు ఆదేశాలను కొన్ని థియేటర్ల యజమాన్యాలు లెక్క చేయనట్టు తెలుస్తోంది. మాస్టర్ సినిమా తో […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభ్యర్ధన మేరకు తమిళనాడు సీఎం పళనిస్వామి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సీటింగ్ సామర్ధ్యానికి వంద శాతానికి పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. ఇది విపత్తు నిర్వహణను ఉల్లంఘించడం అని పేర్కొంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. కేంద్రం ఇచ్చిన కరోనా మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాలు […]
తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒక్కడు. 10 సంవత్సరాల వయసులో బాల నటుడిగా వెట్రీ అనే సినిమా తో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతు ఇప్పటివరకు 64 సినిమాల్లో నటించాడు. సైమా అవార్డ్స్, విజయ్ అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్నో గెలుచుకున్నాడు. బాలనటుడిగా సినిమాకు పరిచయం అయిన విజయ్ నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. “28 ఇయర్స్ ఆఫ్ విజయ్ ఇజమ్” (#28YearsOfVIJAYISM) అనే […]