2023 సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరు , ఇద్దరు కాదు ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. వారిలో ఇద్దరు తెలుగు హీరోలు కాగా..మరొకరు తమిళ్ హీరో. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫుల్లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్స్ , స్టిల్స్ […]
తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న మూవీ ‘వారీసు’ , తెలుగు లో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెలుగు,తమిళ్ లో ఏక కాలంలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శనివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. దాదాపు రెండేళ్ల […]
తమిళ్ హీరో విజయ్ కి జోడిగా 14 ఏళ్ల తర్వాత త్రిష నటించబోతుంది. ‘ 2014లో ‘గిల్లి’ అనే చిత్రంలో వీరిద్దరూ జోడి కట్టారు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఈ జంట జోడి కట్టబోతుంది. విజయ్ – లోకేష్ కనకరాజ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ‘దళపతి 67’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించనుంది. డిసెంబర్ 5న చెన్నైలోని ఏవీఏమ్ […]
Thalapathy Vijay Varasudu/ Varisu Movie releasing on Sankranti 2023, Vijay Varasudu new Release Poster, Varasudu, Vijay, Vamshi Paidipally
Tamil Actor Vijay Dalapati and Vamshi Paidipally Vaarasudu First Look Released on Vijay's Birthday, Vaarasudu First Look Poster, Vaarasaudu,
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. తమిళ నాట స్టార్ హీరోలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవవర్గం లోని స్టెల్లా కలేజీ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ తన కుమార్తెలు శృతి హాసన్, […]
కోలీవుడ్ హీరో విజయ్ నటించిన “మాస్టర్” థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల పై ముందు నుండి చర్చ నడుస్తూనే ఉంది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సీటింగ్ కు అనుమతిచ్చింది. అయితే ఈ నిర్ణయంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50 శాతమే సీటింగ్ కు అనుమతిచ్చింది. కానీ కోర్టు ఆదేశాలను కొన్ని థియేటర్ల యజమాన్యాలు లెక్క చేయనట్టు తెలుస్తోంది. మాస్టర్ సినిమా తో […]
‘మాస్టర్’ సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు పైరసీ బారినపడింది. మాస్టర్ సినిమాకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ నెల 13న మాస్టర్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో విడుదల కాబోతున్న భారీ చిత్రం ‘మాస్టర్’ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్నో అంచనాలు మధ్య కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో […]
తమిళ్ దర్శకుడు మురగదాస్ తదుపరి చెయ్యాబోయే సినిమాపై ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. తమిళ్ హీరో విజయ్ కు తుపాకి, కత్తి, సర్కార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. వీరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని, ఓ పెద్ద ప్రాజెక్ట్ గురుంచి విజయ్ తో చర్చలు జరిపాడని వార్తలు వచ్చిన అవి వట్టి ఊహాగానాలనే తేలింది. తాజా సమాచారం మేరకు వాల్ డిస్ని హాలీవుడ్ లో ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత రాధా కృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ నేపధ్యం కలిగిన కథ తో రూపొందితుంది. కొన్ని రోజుల కిందట రాధే శ్యామ్ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్, బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ వీడియో ను ఓ సారి గమనించినట్లు విజువల్స్ మాత్రం అద్భుతంని చెప్పాలి. శిలలపై శిల్పాలు ఎంత అందంగా […]
ఇళయదళపతి విజయ్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ మూడు వందల కోట్లు.. ఆయనతో ఒక పాన్ ఇండియా సినిమా తీయడానికి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఒకటి విజయ్ ని అప్రోచ్ చేయగా అయన ఏకంగా వంద కోట్లు డిమాండ్ చేసాడు అని వినికిడి.. అది కూడా GST మినహాయించి.. ఈ రెమ్యూనరేషన్ ఒక సౌత్ స్టార్ కి చాలా ఎక్కువ.. ఇప్పుడు ఈ తమిళ నటుడి రెమ్యూనరేషన్ విన్న తెలుగు హీరోలు మేము తరువాత సినిమా కి 101 […]