Naveen Chandra Virataparvam Interview, Rana Daggubati, Sai Pallavi, Naveen Chandra, Venu Udugula, Releasing on 17th June
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమాలు మళ్ళీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసారు. ఇప్పుడు అదే దారిలో మరిన్ని చిత్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో రానా హీరోగా నటించిన విరటపర్వం సినిమా కూడా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. విరటపర్వం మేకర్స్ ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. ఒక వేళ డీల్ […]
రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. రెవల్యూషన్ ఈజ్ ఆన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా విప్లవం, ప్రేమ అనే కథ తో రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మెగా స్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసారు. […]
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీలక […]