2023 సంక్రాంతి బరిలో వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య గా వస్తుంటే..నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాల ఫై మెగా , నందమూరి అభిమానుల్లోనే కాదు మాములు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తెరకెక్కాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. రెండు సినిమాల ట్రైలర్స్ మొత్తం యాక్షన్ తో నిండిపోయాయి. […]
మెగా , మాస్ రాజా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న అసలు సిసలైన ట్రైలర్ వచ్చేసింది. వాల్తేర్ వీరయ్య అంటూ పూనకాలు తెప్పించే ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ , ప్రతి ఫైట్ , ప్రతి మూమెంట్ థియేటర్స్ లలో దుమ్ములేపేలా ఉన్నాయి. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి […]
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు చిత్రసీమ కు కూడా తలనొప్పిగా మారుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ , సినీ విశ్లేషకులు. పాదయాత్ర తో ప్రజల మన్నలను పొందిన జగన్..పాలన లో మాత్రం ప్రజల మన్నలను పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ…ఆ పధకాలను అమలు చేయడం కోసం కొంతమందిని బాధపెట్టి , మరికొంతమందిని సంతోష పెట్టడం ఎవ్వరికి నచ్చడం లేదు. రీసెంట్ గా పెన్షన్ దారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి […]
సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న వాల్తేర్ వీరయ్య ఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే దేవి శ్రీ అందించిన సాంగ్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడం , ధమాకా తర్వాత రవితేజ ఈ మూవీ లో కనిపిస్తుండడం తో ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి […]
2023 సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరు , ఇద్దరు కాదు ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. వారిలో ఇద్దరు తెలుగు హీరోలు కాగా..మరొకరు తమిళ్ హీరో. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫుల్లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్స్ , స్టిల్స్ […]
మెగా-మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వాల్తేర్ వీరయ్య సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి బరిలో రాబోతున్నారు. ఇప్పటికే దేవి అందించిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండగా..పాత్రల తాలూకా స్టిల్స్ , మేకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. బాబీ(కేఎస్ […]
మాస్ మహారాజా రవితేజ 2022 ఏడాది చివర్లో ధమాకా తో బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానులకు సంతోషం నింపారు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ..అభిమానులు కోరుకునే హిట్ మాత్రం ఇవ్వలేకపొతున్నాడు. గత ఈఏడాది ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ భారీ ప్లాప్స్ అందుకున్నాయి. దీంతో అభిమానులు ధమాకా […]
గత కొద్దీ కాలంగా దేవి హావ బాగా తగ్గింది. థమన్ జోరు ముందు దేవి కనిపించకుండా పోయాడు. ఒకప్పటిలా దేవి సాంగ్స్ ఊపు తెప్పించలేకపోతున్నాయి. అంతే కాదు దేవి మ్యూజిక్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో దేవి – చిరు కాంబో లో వాల్తేర్ వీరయ్య తెరకెక్కింది. బాబీ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రంలోని ఒక్కో […]
మెగా అభిమానులు – మాస్ రాజా అబిమానులు పూనకాలు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలైన సాంగ్ రాబోతుంది. మెగా స్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సాంగ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరు – ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ..వీరిద్దరి కలయికలో బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేర్ వీరయ్య […]
మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేసారు. అసలు రవితేజ లేకపోతే వాల్తేర్ వీరయ్య అనేదే లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక లో శృతి హాసన్ హీరోయిన్ గా..రవితేజ కీలక పాత్రలో తెరకెక్కిన మూవీ వాల్తేర్ వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి దేవి శ్రీ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. మంగళవారం చిత్ర […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య వచ్చే నెల 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం చిత్ర ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు చిరంజీవితో పాటు మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు బాబీ, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాదానాలు తెలిపారు. […]
‘వాల్తేరు వీరయ్య’ నుంచి శ్రీదేవి సాంగ్ రిలీజ్ అయ్యింది. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా విడుదలైన శ్రీదేవి సాంగ్ సైతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, […]
Chiranjeevi Upcoming Movie Waltair Veerayya directed by Bobby, Makers Released new Poster of Theatre releasing, new theatre Releasing Poster
Mega Star Chiranjeevi Upcoming Movie Waltair Veerayya directed by Bobby, now Makers Ravi Teja First Look releasing on Dec 12th
Mega Star Chiranjeevi Upcoming Movie Waltair Veerayya directed by Bobby, Chiranjeevi and Shruti Haasan are going to Europe for shooting