మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో మాస్ రాజా రవితేజ ఓ కీలక రోల్ లో నటిస్తుండడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా రవితేజ తాలూకా ప్రోమో సైతం అభిమానులు విపరీతముగా ఆకట్టుకుంది. అయితే సినిమాలో రవితేజ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేదానిపై అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం […]