2023 సంక్రాంతి బరి మాములుగా ఉండడం లేదు. మెగా , నందమూరి హీరోలతో పాటు తమిళ్ హీరోలు , ఓ చిన్న హీరో పోటీ పడుతున్నారు. ఈ ఐదు సినిమాల ఫై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ నాల్గు సినిమాలు ఏంటి..? వాటి రన్ టైం ఎంత..? అనేది ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ – క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిన వీర సింహ రెడ్డిమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 […]