మెగా బ్రదర్ నాగబాబు కూతురు వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్య తో ఈ నెల 9 న రాజస్తాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పెళ్ళికి అయిదు రోజుల ముందే మెగా, అల్లు ఫ్యామిలీ లు అక్కడికి చేరుకుని, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, సంగీత్, నైట్ పార్టీ లంటూ తెగ ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, […]
గత కొంతకాలంగా సినిమా థియేటర్స్ మూత పడటంతో అందరి చూపు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పై పడింది. లాక్ డౌన్ కు ముందు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు మొత్తం ఓటిటి బాటా పట్టాయి. ఓటీటీని సినిమా ప్రేక్షకులు, సాదారణ జనం అదరిస్తుండటంతో వాటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమాకు పోటీగా దూసుకువస్తున్న వెబ్ సిరీస్ లకు కూడా డిమాండ్ గట్టిగా ఉండటంతో కొత్త కొత్త వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. 2020 […]
రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకుని తన పిల్లలతో ఓంటరిగా జీవిస్తుంది. ఫ్యామిలీ అండ్ పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, సినిమా, వెబ్ సిరీస్, బుల్లి తెర అంటూ సందడి చేస్తుంది. మొదట సినిమాకు “బద్రి” చిత్రంతో పరిచయం అయిన రేణు “జాని”తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పవన్ ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. వీరిద్దరికి అధ్య, అకీర […]