జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెండ్లి సందడి మొదలైంది. తాను పెండ్లి చేసుకోకుండా ముందు తమ్ముడికి పెండ్లి చేస్తున్నాడు ఈయన. గతంలో సుడిగాలి సుధీర్ కూడా ఇదే చేశాడు. ఇప్పుడు రాకేష్ కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ్ముడి పెండ్లికి సంబంధించిన ఫొటోలను తానే ఫేస్ బుక్ పేజీలో అప్లోడ్ చేశాడు రాకేష్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముందుగా పెండ్లి కొడుకు ఫంక్షన్ చేస్తున్నారు. ఇందులో […]