మలయాళీ ముద్దుగుమ్మ నయనతార, తన ప్రియుడు.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వార్త కొన్నేళ్ల క్రితం నుండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం వీరిద్దరి కుటుంబ పెద్దలు మాత్రం వీరి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. 2015లో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘నానుం రౌడీ తాన్’ సినిమాలో నయనతార హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ […]
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అలియాభట్-రణ్ బీర్ కపూర్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెండ్లిపై ఇప్పటికే పలుసార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా వీరివురి వెడ్డింగ్ పై ఓ క్లారిటీ వచ్చింది. కరోనా వైరస్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్ కు ఆటంకం ఏర్పడితే ప్రస్తుతం పెండ్లి చేసుకునేవాళ్లమని రణ్ బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పెండ్లి పీటలెక్కే కంటే ముందు షూటింగ్ కమిట్మెంట్స్ ను పూర్తి చేయాలని అలియాభట్ ఫిక్స్ […]