టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఏకంగా 15 కిలోలు తగ్గాడు. తాజాగా తన బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ట్విట్టర్ ఖాతా కు ప్రొఫైల్ పిక్ గా అతడి లేటెస్ట్ ఫోటో ను అప్డేట్ చేశాడు. వీటితోపాటు తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం మంచు మనోజ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా […]