భారత్, వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. విండీస్ టార్గెట్ 171 పరుగులు కాగా.. ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే విండీస్ టార్గెట్ చేరుకుంది.. విండీస్ 18.3 ఓవర్లలో 173/2 పరుగులు చేసి అట ని చేచికించుకుంది.. 67 పరుగులతో మం అఫ్ ది మ్యాచ్ లెండి సైమోన్స్ .. భారత్ లో శివమ్ దూబే […]