సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ నిర్వహిస్తున్న రేడియో షో వాట్ ఉమెన్ వాంట్ కి అతిదిగా వరుణ్ దావన్ వచ్చాడు. ఆ షో లో వరుణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ తో తన ప్రేమ కథను గురించి చెప్పాడు. నాకు నటాషా ఆరో తరగతి నుండి తెలుసు ఆ సమయంలో మేము మంచి స్నేహితులమ్ ఆ తర్వాత ఇంటెర్మీడియట్ వరకు ఆమె తో ప్రేమ, డేటింగ్ అంటూ ఏమి చెయ్యలేదు. […]