తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయి మంచు లక్ష్మి. సంక్రాంతి పర్వదిన వేళ ఉదయాన్నే వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా భోగి మంటల్లో భస్మం అయిపోయిందని, ఇక నుండి అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. నిన్నటి నుంచి యాక్సెస్ చేయట్లేదని తెలిపింది. […]