వైల్డ్ డాగ్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని లాక్ డౌన్ వేళ ఓటీటీలో విడుదల చేయాలని థియేటర్ విడుదల వరకు వచ్చిన సినిమా. ఓటీటీ ఒప్పందం చేసుకుని మళ్లీ థియేటర్ లోనే ఈ సినిమాలను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ సినిమాపై నాగ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా నాగ్ వైల్డ్ డాగ్ కోసం ప్రమోషన్స్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య […]