నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్ ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి నూతన దర్శకుడు అహిషోర్ సోలమాన్ దర్శకత్వం వహించారు. సినిమాలో నాగార్జున డేర్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా దియా మిర్జా నటించారు. అంతే కాకుండా చిత్రంలో నాగర్జున టీంలో పోలీస్ గా బిగ్ బాస్ ఫేం […]