దక్షిణాది హీరోయిన్ త్రిష కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా ‘వర్షం’, ‘నువ్వస్తానంటే నేనోదంటానా’, ‘అతడు’ లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలకు ప్రాముఖ్యతనిస్తున్న త్రిష తమిళంలో ఆరు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా త్రిష తన లైఫ్ స్టైల్ గురించి వెల్లడిస్తూ.. ‘పనిలో ఉంటే బయటి ప్రపంచాన్ని పట్టించుకోను. షూటింగ్కు ప్యాకప్ చెప్పిన తర్వాత సినిమాల గురించి ఆలోచించను. విరామ […]