మొదటి భార్య చనిపోవడంతో తేజస్విని అనే ఆమెను దిల్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో వకీల్ సాబ్ అనే చిత్రంను నిర్మిస్తున్నాడు. ఇక నుండి కథలకోసం రచయతల దగ్గరకు పరిగెత్తలిసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన భార్య తేజస్విని రచయతగా మరి ఓ కథను రాసినట్లుగా సమాచారం. అందుకోసం దిల్ రాజు కొంతమంది రచయతలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ కథలో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ ఔట్ పుట్ […]